బధిరుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలు

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వికలాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని మలక్‌పేట ఆశ్రమ పాఠశాల (చెవిటి) పాఠశాలలో ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. 1-8 తరగతులకు అడ్మిషన్లు పొందాలనుకున్న అర్హత గల విద్యార్థులు దరఖాస్తులు సమర్పించాలని ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూచించారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఉచిత విద్య, భోజనం, ఇతర సౌకర్యాలు అందిస్తాయి. అడ్మిషన్ల వివరాల కోసం 040-24161000, 9848613040, 7674933347 నెంబర్లలో సంప్రదించగలరు.

Update: 2020-09-23 11:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో:
రాష్ట్ర వికలాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని మలక్‌పేట ఆశ్రమ పాఠశాల (చెవిటి) పాఠశాలలో ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. 1-8 తరగతులకు అడ్మిషన్లు పొందాలనుకున్న అర్హత గల విద్యార్థులు దరఖాస్తులు సమర్పించాలని ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూచించారు.

అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఉచిత విద్య, భోజనం, ఇతర సౌకర్యాలు అందిస్తాయి. అడ్మిషన్ల వివరాల కోసం 040-24161000, 9848613040, 7674933347 నెంబర్లలో సంప్రదించగలరు.

Tags:    

Similar News