కూలిన పాకిస్థాన్ ఎఫ్-16 యుద్ధ విమానం

పాకిస్థాన్‌కు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానం శంకర్‌పరియన్ సమీపంలో కూలిపోయింది. పాకిస్థాన్ డే పరేడ్ సందర్భంగా ఇస్లామాబాద్‌లో విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదంలో వింగ్ కమాండర్ నౌమన్ అక్రమ్ మృతిచెందారు. tags:pakistan, F-16 aircraft crash, Islamabad

Update: 2020-03-11 01:35 GMT

పాకిస్థాన్‌కు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానం శంకర్‌పరియన్ సమీపంలో కూలిపోయింది. పాకిస్థాన్ డే పరేడ్ సందర్భంగా ఇస్లామాబాద్‌లో విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదంలో వింగ్ కమాండర్ నౌమన్ అక్రమ్ మృతిచెందారు.

tags:pakistan, F-16 aircraft crash, Islamabad

Tags:    

Similar News