ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఎలోన్ మస్క్

టేస్లా సీఈవో ఎలోన్ మస్క్ మళ్లీ ప్రపంచ నెంబర్ వన్ ధనవంతుడు అయ్యాడు.

Update: 2023-06-01 03:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: టేస్లా సీఈవో ఎలోన్ మస్క్ మళ్లీ ప్రపంచ నెంబర్ వన్ ధనవంతుడు అయ్యాడు. బ్లూబ్ బెర్గ్ నివేదిక ప్రకారం మస్క్ మొత్తం $192.3 బిలియన్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత పంపన్నుడిగా మారాడు. గతంలో మొదటి స్థానంలో ఉన్న లగ్జరీ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించి అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడు. అయితే బుధవారం LVMH షేర్లు 2.6 శాతం పడిపోయాయి. దీంతో ఆర్నాల్ట్ నికర విలువ $186.6 బిలియన్లు‌గా ఉంది.

Read more:

నీళ్లను తెగ తాగుతున్న ChatGPT!

Tags:    

Similar News