ఔరంగాబాద్ ఎయిర్‌పోర్టు పేరు మార్పు..

దిశ, మహారాష్ట్ర : మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఔరంగాబాద్ ఎయిర్ పోర్టుకు ఛత్రపతి సాంబాజీ మహారాజ్ అని నామకరణం చేస్తూ మహా సీఎం ఉద్ధవ్ థాక్రే నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట ఈ ఎయిర్ పోర్టును సాంబాబీ మహారాజ్ గానే పిలువాలని ఉత్తర్వులు జారీ చేశారు. ṭags ; aurangabad airport, name changed by maharashtra govt, sambhaji maharaj

Update: 2020-03-05 10:26 GMT

దిశ, మహారాష్ట్ర :
మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఔరంగాబాద్ ఎయిర్ పోర్టుకు ఛత్రపతి సాంబాజీ మహారాజ్ అని నామకరణం చేస్తూ మహా సీఎం ఉద్ధవ్ థాక్రే నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట ఈ ఎయిర్ పోర్టును సాంబాబీ మహారాజ్ గానే పిలువాలని ఉత్తర్వులు జారీ చేశారు.

ṭags ; aurangabad airport, name changed by maharashtra govt, sambhaji maharaj

Tags:    

Similar News