- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం..
<p>దిశ, అమనగల్లు : తెలంగాణ రాష్ట్ర సమితి అమనగల్లు మున్సిపాలిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చుక్క నిరంజన్, ఉపాధ్యక్షులుగా ఇస్లావత్ చంద్రు నాయక్ నియమితులయ్యరు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చుక్క నిరంజన్ గౌడ్, చంద్రు నాయక్‌ను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తమపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని వివరించారు. […]</p>

X
దిశ, అమనగల్లు : తెలంగాణ రాష్ట్ర సమితి అమనగల్లు మున్సిపాలిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చుక్క నిరంజన్, ఉపాధ్యక్షులుగా ఇస్లావత్ చంద్రు నాయక్ నియమితులయ్యరు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చుక్క నిరంజన్ గౌడ్, చంద్రు నాయక్‌ను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తమపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని వివరించారు. తమ నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
- Tags
- amangallu
Next Story






