ఆల్రెడీ చూశాం కదా.. కొత్తగా ఈ స్కిన్ షో ఎందుకు? 

by  |
ఆల్రెడీ చూశాం కదా.. కొత్తగా ఈ స్కిన్ షో ఎందుకు? 
X

దిశ, సినిమా: యాక్ట్రెస్ అమలాపాల్ బికినీ అవతార్ నెట్టింట వైరల్ అయిపోయింది. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ బికినీ టాప్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ థై హై స్లిట్ స్కర్ట్‌తో హాట్ పోజులిచ్చిన భామ.. ఆన్‌లైన్ ట్రోలింగ్‌ ఎదుర్కొంది. ‘ఆమె’ మూవీలో బోల్డ్‌గా కనిపించిన తన అందాలు ఆల్రెడీ చూశామని.. కొత్తగా ఇంత స్కిన్ షో అవసరం లేదని కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన అమల బెఫిట్టింగ్ రిప్లై ఇచ్చింది. ‘అమ్మాయిలు తమకు నచ్చినట్లుగా లైఫ్ లీడ్ చేస్తారు. వారి ఇష్టానుసారంగా తమ ఓన్ చాయిస్ ప్రకారం డ్రెసెస్ వేసుకుంటారు. గర్ల్స్ డ్రెస్సింగ్ గురించి పాఠాలు చెప్పాల్సిన అవసరం మరెవరికీ లేదనుకుంటా. ఇప్పటికైనా సోషల్ మీడియాలో ఉమెన్‌ను టార్గెట్ చేయడం మానుకోండి’ అని తెలిపింది.



Next Story

Most Viewed