- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆహా’ ఒరిజినల్స్ సిరీస్‌లో అమల
<p>దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ బ్యూటీ అమలాపాల్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్‌లోనూ ఓ మెరుపు మెరిసిన భామ.. వ్యక్తిగత కారణాల వల్ల డిస్టర్బ్ అయి స్టార్ రేంజ్ సంపాదించుకోలేక పోయింది. కానీ, ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే మహేశ్ భట్ మేకింగ్‌లో వస్తున్న హిందీ వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పి డిజిటల్ ఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలోనే తెలుగులోనూ ఓ వెబ్ సిరీస్ కమిట్ అయింది భామ. లూసియా ఫేం పవన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘కుడి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ బ్యూటీ అమలాపాల్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్‌లోనూ ఓ మెరుపు మెరిసిన భామ.. వ్యక్తిగత కారణాల వల్ల డిస్టర్బ్ అయి స్టార్ రేంజ్ సంపాదించుకోలేక పోయింది. కానీ, ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే మహేశ్ భట్ మేకింగ్‌లో వస్తున్న హిందీ వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పి డిజిటల్ ఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలోనే తెలుగులోనూ ఓ వెబ్ సిరీస్ కమిట్ అయింది భామ.
లూసియా ఫేం పవన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘కుడి ఎడమైతే’ ఆహా ఒరిజినల్స్ సిరీస్ చేస్తుంది. టైమ్ లూప్ నేపథ్యంలో వస్తున్న సోషియో ఫాంటసీ థ్రిల్లర్ జోనర్‌లో అమలా పాల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా..సూర్యకాంతం ఫేం రాహుల్ విజయ్ డెలివరీ బాయ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు.
Next Story






