- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్‌కు రాఖీ కట్టిన ఆలేరు ఎమ్మెల్యే
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రగతి భవన్ లో రాఖీ పండుగ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత రాఖీ కట్టారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్ కు కూడా ఆమె రాఖీ కట్టారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభకు, కేటీఆర్ సతీమణి శైలిమకు ఆమె రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రగతి భవన్ లో రాఖీ పండుగ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత రాఖీ కట్టారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్ కు కూడా ఆమె రాఖీ కట్టారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభకు, కేటీఆర్ సతీమణి శైలిమకు ఆమె రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






