- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విడుదల తర్వాత అఖిల ముందుగా వెళ్లింది అక్కడికే
by Shyam |
<p>దిశ,వెబ్‌డెస్క్: బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో 18రోజుల పాటు చంచల్ గూడ జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న అఖిల ప్రియ శనివారం సాయంత్రం విడుదల అయ్యారు. ఆమెకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాగా జైలు నుంచి విడుదలైన వెంటనే అఖిలప్రియ నేరుగా ఫిల్మ్‌నగర్‌లోని వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్లారు. ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె తన ఇంటికి చేరుకున్నారు. రేపు మీడియాతో మాట్లాడుతానని ఆమె తెలిపారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో 18రోజుల పాటు చంచల్ గూడ జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న అఖిల ప్రియ శనివారం సాయంత్రం విడుదల అయ్యారు. ఆమెకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాగా జైలు నుంచి విడుదలైన వెంటనే అఖిలప్రియ నేరుగా ఫిల్మ్‌నగర్‌లోని వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్లారు. ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె తన ఇంటికి చేరుకున్నారు. రేపు మీడియాతో మాట్లాడుతానని ఆమె తెలిపారు.
Next Story






