- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటీటీలోకి ఏకే ఎంటర్‌టైన్మెంట్స్
by Shyam |
<p>ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ మరో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించిన సంస్థ.. తెలుగు నవలల్లో హీరోగా ప్రసిద్ధి పొందిన ‘షాడో’ నవలకు దృశ్యరూపం ఇచ్చేందుకు సన్నద్ధమైనట్లు తెలిపింది. షాడో ద్వారా విజువల్ ట్రీట్ అందించేందుకు రెడీగా ఉన్నట్లు వెల్లడించింది. ఇందుకు అనుమతించిన ప్రముఖ రచయిత మధు బాబుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసింది. షాడో సిరీస్ ఇంటర్నేషనల్ సిరీస్‌ను పోలి ఉంటుందని.. క్వాలిటీ, రైటింగ్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయని చెప్పింది. […]</p>

X
ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ మరో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించిన సంస్థ.. తెలుగు నవలల్లో హీరోగా ప్రసిద్ధి పొందిన ‘షాడో’ నవలకు దృశ్యరూపం ఇచ్చేందుకు సన్నద్ధమైనట్లు తెలిపింది. షాడో ద్వారా విజువల్ ట్రీట్ అందించేందుకు రెడీగా ఉన్నట్లు వెల్లడించింది. ఇందుకు అనుమతించిన ప్రముఖ రచయిత మధు బాబుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసింది. షాడో సిరీస్ ఇంటర్నేషనల్ సిరీస్‌ను పోలి ఉంటుందని.. క్వాలిటీ, రైటింగ్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయని చెప్పింది. ఇండియాలో బిగ్గెస్ట్ నావెల్ ఫ్రాంచైజ్.. బిగ్గర్ విజువల్ ఫ్రాంచైజ్‌గా మారబోతోందంటూ.. షాడో ఫస్ట్ లుక్‌ను ప్రజెంట్ చేసింది ఏకే నిర్మాణ సంస్థ.
https://twitter.com/AKentsOfficial/status/1276466461192548357?s=19
Next Story






