- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లైఫ్‌లోనే గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్.. నటి ఆకాంక్ష సింగ్
<p>దిశ, సినిమా : బ్యూటిఫుల్ ఆకాంక్ష సింగ్ బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ పలు ప్రాజెక్ట్స్ చేస్తోంది. హిందీ సీరియల్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన భామ హీరోయిన్‌గా సక్సెస్ కాగా.. ప్రజెంట్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. జైపూర్‌లో కేఫ్ ప్రారంభించి తన డ్రీమ్ ఫుల్ ఫిల్ చేసుకుంది. బ్రదర్ – ఇన్ – లా అభిషేక్ కలిసి కేఫ్ ప్రారంభిద్దామని సూచించడంతో వెంటనే ఓకే చెప్పానన్న ఆకాంక్ష.. కేఫ్‌ను బ్యూటిఫుల్ అండ్ పీస్‌ఫుల్‌గా తీర్చిదిద్దామని చెప్పింది. ఇక్కడ స్పెండ్ […]</p>

దిశ, సినిమా : బ్యూటిఫుల్ ఆకాంక్ష సింగ్ బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ పలు ప్రాజెక్ట్స్ చేస్తోంది. హిందీ సీరియల్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన భామ హీరోయిన్‌గా సక్సెస్ కాగా.. ప్రజెంట్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. జైపూర్‌లో కేఫ్ ప్రారంభించి తన డ్రీమ్ ఫుల్ ఫిల్ చేసుకుంది. బ్రదర్ – ఇన్ – లా అభిషేక్ కలిసి కేఫ్ ప్రారంభిద్దామని సూచించడంతో వెంటనే ఓకే చెప్పానన్న ఆకాంక్ష.. కేఫ్‌ను బ్యూటిఫుల్ అండ్ పీస్‌ఫుల్‌గా తీర్చిదిద్దామని చెప్పింది.
ఇక్కడ స్పెండ్ చేస్తే చాలా రిలాక్సింగ్‌గా ఉంటుందని వివరించింది. జూలై 15న ఎన్జీఓకు చెందిన పిల్లలతో కేఫ్ ఓపెనింగ్ జరిగిందని, వారి కల్మషం లేని చిరునవ్వే ఇందుకు కారణమని తెలిపింది. అందుకే వీఐపీలు, స్పెషల్ గెస్ట్‌ల గురించి ఆలోచించకుండా చిన్నారులతోనే రిబ్బన్ కట్ చేయించామని, వారితో కలిసి డ్యాన్స్ చేసి, మ్యూజికల్ చెయిర్స్ కూడా ఆడుకున్నామని చెబుతూ.. ఇది తన లైఫ్‌లోనే గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్ అని వివరించింది ఆకాంక్ష.






