- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినీనటిపై దేశద్రోహం కేసు.. షాక్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశ ద్రోహం కేసులో సినీనటి పై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. కేంద్రపాలితప్రాంతమైన లక్షద్వీప్‌నకు చెందిన చిత్ర నిర్మాత, దర్శకురాలు, మోడల్, నటి అయిన ఆయేషా సుల్తానాపై లక్షద్వీప్ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ టీవీ చర్చలో పాల్గొన్న ఆమె.. లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19ను జీవాయుధంగా వదిలిందని, లక్షద్వీప్‌లో ఉన్న అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్‌ను ఆమె బయోవెపన్ అని సంభోదించి అవమానించారు. అంతేకాకుండా ఆయన రాక […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ ద్రోహం కేసులో సినీనటి పై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. కేంద్రపాలితప్రాంతమైన లక్షద్వీప్‌నకు చెందిన చిత్ర నిర్మాత, దర్శకురాలు, మోడల్, నటి అయిన ఆయేషా సుల్తానాపై లక్షద్వీప్ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ టీవీ చర్చలో పాల్గొన్న ఆమె.. లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19ను జీవాయుధంగా వదిలిందని, లక్షద్వీప్‌లో ఉన్న అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్‌ను ఆమె బయోవెపన్ అని సంభోదించి అవమానించారు. అంతేకాకుండా ఆయన రాక ముందు తమ దీవిలో ఒక్క కరోనా కేసు కూడా లేదని, ఇపుడు రోజూ వంద కరోనా కేసులు బయటపడ్డాయని ఆమె ఆరోపించారు. దీంతో బీజేపీ యూనిట్ అధ్యక్షుడు సీ అబ్దుల్ ఖాదిర్ హజీ పోలీసులకు అంపై ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేశారు.
Next Story






