- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దీపాలతో కరోనాను తరిమికొడదాం : కృష్ణంరాజు
<p>కరోనా కారణంగా అలుముకున్న చీకట్లను దీపాల వెలుగుతో తరిమికొడదామని మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈరోజు (ఆదివారం) రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు దీపాలను వెలిగించాలని సూచించారు. ప్రధాని మోదీ పిలుపునకు సంఘీభావం తెలుపుతూ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మనమంతా కలసికట్టుగా పోరాడితే కరోనాను దేశం నుంచి వెళ్లగొట్టగలమని ఆ వీడియోలో తెలిపారు. Tags: Actor Krishnam […]</p>

X
కరోనా కారణంగా అలుముకున్న చీకట్లను దీపాల వెలుగుతో తరిమికొడదామని మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈరోజు (ఆదివారం) రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు దీపాలను వెలిగించాలని సూచించారు. ప్రధాని మోదీ పిలుపునకు సంఘీభావం తెలుపుతూ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మనమంతా కలసికట్టుగా పోరాడితే కరోనాను దేశం నుంచి వెళ్లగొట్టగలమని ఆ వీడియోలో తెలిపారు.
Tags: Actor Krishnam Raju, solidarity, pm Modi, lights, april 5th, night 9pm
Next Story






