- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాన్న బాగున్నారు.. హాస్పిటల్‌లో ఉన్నది డూప్లికేట్? : అభిషేక్
<p>దిశ, వెబ్‌డెస్క్ : బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకున్నాక అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అనారోగ్యం కారణంగా శనివారం మళ్లీ ఆస్పత్రిలో చేరారని సోషల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అయింది. దీంతో అభిమానులు ఆందోళనకు గురి కాగా.. దీనిపై క్లారిటీనిచ్చారు అభిషేక్ బచ్చన్. ఓ నేషనల్ మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘మా నాన్న ఆరోగ్యంగా ఉన్నారు. ప్రస్తుతం తన ముందే కూర్చుని ఉన్నారు. మరి హాస్పిటల్‌లో ఉన్నది డూప్లికేట్ అనుకుంటా’ అని రూమర్స్‌పై […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకున్నాక అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అనారోగ్యం కారణంగా శనివారం మళ్లీ ఆస్పత్రిలో చేరారని సోషల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అయింది. దీంతో అభిమానులు ఆందోళనకు గురి కాగా.. దీనిపై క్లారిటీనిచ్చారు అభిషేక్ బచ్చన్. ఓ నేషనల్ మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘మా నాన్న ఆరోగ్యంగా ఉన్నారు. ప్రస్తుతం తన ముందే కూర్చుని ఉన్నారు. మరి హాస్పిటల్‌లో ఉన్నది డూప్లికేట్ అనుకుంటా’ అని రూమర్స్‌పై స్పందించాడు అభిషేక్. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story






