- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చీపురు ‘స్వీప్’!
by Shamantha N |
<p> ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను చీపురు స్వీప్ చేయడం ఖాయమని ఆ పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి మొత్తం 70 స్థానాల్లో 55 స్థానాల్లో ఆప్, 15 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అయితే, తాము 20 స్థానాల్లో ముందంజలో ఉన్నామనీ, పూర్తి ఫలితాలు వెలువడే నాటికి మరిన్ని స్థానాల్లో విజయం సాధించొచ్చని […]</p>

X
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను చీపురు స్వీప్ చేయడం ఖాయమని ఆ పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి మొత్తం 70 స్థానాల్లో 55 స్థానాల్లో ఆప్, 15 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అయితే, తాము 20 స్థానాల్లో ముందంజలో ఉన్నామనీ, పూర్తి ఫలితాలు వెలువడే నాటికి మరిన్ని స్థానాల్లో విజయం సాధించొచ్చని బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీ తెలిపారు. 27 స్థానాల్లో ఆప్‌నకు తమకు 1000 ఓట్ల తేడానే ఉందని తివారీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పీఠాన్ని మళ్లీ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి అధిష్టిస్తారో లేదో..తెలియాలంటే..పూర్తి వివరాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే.
Next Story






