- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోన్ నెంబర్ ఇవ్వలేదని.. యువకుడి కాల్పులు
by Batti.Sumithra |
<p>దిశ,వెబ్‌డెస్క్ : చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కడపనత్తంలో కాల్పుల కలకలం రేపాయి. యువతి ఫోన్ నెంబర్ ఇవ్వలేదంటూ ఓ యువకుడు కాల్పులకు పాల్పడ్డ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. చాన్ బాషా అనే యువకుడు నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. యువతి తల్లిదండ్రులు దాడి చేశారంటూ తుపాకీతో కాల్పులుకు పాల్పడ్డాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు చాన్ బాషాను అదుపులోకి తీసుకున్నారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్ : చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కడపనత్తంలో కాల్పుల కలకలం రేపాయి. యువతి ఫోన్ నెంబర్ ఇవ్వలేదంటూ ఓ యువకుడు కాల్పులకు పాల్పడ్డ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. చాన్ బాషా అనే యువకుడు నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. యువతి తల్లిదండ్రులు దాడి చేశారంటూ తుపాకీతో కాల్పులుకు పాల్పడ్డాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు చాన్ బాషాను అదుపులోకి తీసుకున్నారు.
Next Story






