- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హథ్రస్ ఘటనలో మరో మలుపు !
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని హథ్రస్ ఘటనలో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. మృతురాలి సోదరుడు, నిందితుల్లో ఒకరైన సందీప్ ఠాకూర్ అనే వ్యక్తితో 2019 అక్టోబర్ నుంచి 2020 మార్చి వరకు 104 సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ వివరాల ఆధారంగానే బాధితురాలి సోదుడిని దర్యాప్తు బృందం ప్రశ్నిస్తోంది. అయితే ఈ ఫోన్ సంభాషణపై తనకేమీ తెలియదని, తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడలేదని చెప్పారు. గతనెల 14న హథ్రస్‌లో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని హథ్రస్ ఘటనలో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. మృతురాలి సోదరుడు, నిందితుల్లో ఒకరైన సందీప్ ఠాకూర్ అనే వ్యక్తితో 2019 అక్టోబర్ నుంచి 2020 మార్చి వరకు 104 సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ వివరాల ఆధారంగానే బాధితురాలి సోదుడిని దర్యాప్తు బృందం ప్రశ్నిస్తోంది. అయితే ఈ ఫోన్ సంభాషణపై తనకేమీ తెలియదని, తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడలేదని చెప్పారు. గతనెల 14న హథ్రస్‌లో యువతిపై దాడి జరగ్గా చికిత్స పొందుతూ సెప్టెంబర్ 29న చనిపోయిన సంగతి తెలిసిందే.
Next Story






