- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు
by Shyam |
<p>దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయ్యింది. సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సోమవారం రాత్రి పక్కా సమాచారంతో లాడ్జిపై దాడి చేసిన సుల్తాన్‌బజార్ పోలీసులు లాడ్జి యజమాని రవితో పాటు విటుడు, మహిళను అదుపులోకి తీసుకున్నారు.</p>

X
దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయ్యింది. సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సోమవారం రాత్రి పక్కా సమాచారంతో లాడ్జిపై దాడి చేసిన సుల్తాన్‌బజార్ పోలీసులు లాడ్జి యజమాని రవితో పాటు విటుడు, మహిళను అదుపులోకి తీసుకున్నారు.
Next Story






