- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ నౌక
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: విశాఖ తెన్నేటి పార్కు సమీపంలో భారీ నౌక ఒడ్డుకు కొట్టుకొచ్చింది. వాయుగుండం ప్రభావంతో గత రాత్రి ఈదురు గాలుల తాకిడికి ఈ నౌక సోమవారం రాత్రి ఒడ్డుకు కొట్టుకొచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. విషయం తెలిసిన నగరవాసులు భారీ నౌకను ఆసక్తిగా చూస్తున్నారు. ఆ నౌక బంగ్లాదేశ్‌కు సంబంధించినట్టు తెలుస్తోంది. కోస్ట్ గార్డ్స్ కూడా వెంటనే అప్రమత్తం అయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ తెన్నేటి పార్కు సమీపంలో భారీ నౌక ఒడ్డుకు కొట్టుకొచ్చింది. వాయుగుండం ప్రభావంతో గత రాత్రి ఈదురు గాలుల తాకిడికి ఈ నౌక సోమవారం రాత్రి ఒడ్డుకు కొట్టుకొచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. విషయం తెలిసిన నగరవాసులు భారీ నౌకను ఆసక్తిగా చూస్తున్నారు. ఆ నౌక బంగ్లాదేశ్‌కు సంబంధించినట్టు తెలుస్తోంది. కోస్ట్ గార్డ్స్ కూడా వెంటనే అప్రమత్తం అయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






