భారీ వర్షానికి నిరుపేద గూడు చెదిరింది

by Shyam |   (  Updated:2021-08-30 04:45:17  IST  )

<p>దిశ, జనగామ: జనగామ మండలం పెంబర్తి గ్రామంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి గ్రామానికి చెందిన బుర్ర నరసమ్మ ఇళ్లు నేలమట్టమైంది. అదృష్టవశాత్తు ఆమెకు ఎటువంటి గాయాలు కాకుండా బయటపడింది. సోమవారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిరుపేద కుటుంబానికి చెందిన నరసమ్మ పెంబర్తి గ్రామంలో నివసిస్తుంది. అయితే ఆదివారం కురిసిన భారీ వర్షానికి ఆమె ఇల్లు నేలమట్టమైందని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి నర్సమ్మ ను ఆదుకోవాలని వారు కోరారు.</p>

భారీ వర్షానికి నిరుపేద గూడు చెదిరింది
X

దిశ, జనగామ: జనగామ మండలం పెంబర్తి గ్రామంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి గ్రామానికి చెందిన బుర్ర నరసమ్మ ఇళ్లు నేలమట్టమైంది. అదృష్టవశాత్తు ఆమెకు ఎటువంటి గాయాలు కాకుండా బయటపడింది. సోమవారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిరుపేద కుటుంబానికి చెందిన నరసమ్మ పెంబర్తి గ్రామంలో నివసిస్తుంది. అయితే ఆదివారం కురిసిన భారీ వర్షానికి ఆమె ఇల్లు నేలమట్టమైందని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి నర్సమ్మ ను ఆదుకోవాలని వారు కోరారు.

Next Story