- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైల్వేట్రాక్‌పై మృతదేహం కలకలం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విశాఖ జిల్లాలో మృతదేహం కలకలం రేపింది. అరకులోయ నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం గోరాపూర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడా లేకుంటే ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయాడాన్న అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ జిల్లాలో మృతదేహం కలకలం రేపింది. అరకులోయ నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం గోరాపూర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడా లేకుంటే ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయాడాన్న అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






