Today Weather Update (09-12-2024): నేటి వాతావరణం అప్డేట్ ఇదే

by Phanindra |

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది.

Today Weather Update (09-12-2024): నేటి వాతావరణం అప్డేట్ ఇదే
X

దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. బయటకు రావాలన్న కూడా ప్రజలు చలితో వణికిపోతున్నారు. తమిళనాడులోని వద్ద తీరం దాటింది. దీని ప్రభావం వలన ఏపీ, తెలంగాణలో మూడు రోజుల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు రెండు రాష్ట్రాల్లో వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

హైద్రాబాద్ (Hyderabad) లో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 83 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 79 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఉదయం 11 తర్వాత వర్షం కురిసే అవకాశం ఉంది.

వరంగల్ లో (Warangal) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 86 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మినిమమ్ 74 డిగ్రీల సెల్సియస్ ఉంది. మధ్యాహ్నం 02 వాతావరణం చల్లపడే అవకాశం ఉంది.

విజయవాడలో (Vijayawada) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 91 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 77 డిగ్రీల సెల్సియస్ ఉంది. మధ్యాహ్నం 03 తర్వాత జల్లులు పడే అవకాశం ఉంది.

విశాఖపట్నంలో (Visakhapatnam) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 83 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 79 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఉదయం 11 తర్వాత వర్షం కురిసే అవకాశం ఉంది.

Next Story