- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rains : హైదరాబాద్లో భారీ వర్షం
by Muthe.Rajitha |
హైదరాబాద్లో భారీ వర్షం(Hyderabad Rains) కురుస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్లో భారీ వర్షం(Hyderabad Rains) కురుస్తోంది. మరో రెండు గంటలపాటు ఈ వాన కురవనుందని భారత వాతావరణ శాఖ(IMD) సూచించింది. ముఖ్యంగా ఫిలిం నగర్, మణికొండ, జూబ్లీహిల్స్, అమీర్ పేట, నిజాంపేట్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, కంటోన్మెంట్, హకీమ్ పేట్ ప్రాంతాలతోపాటు నగర శివారులో వర్షం దంచికొట్టింది. నగరంతోపాటు జనగామ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసిందని HMD పేర్కొంది. సాయంత్రం కావడంతో స్కూళ్ళు, కాలేజీల నుంచి ఇంటికి చేరుకునే విద్యార్థులతోపాటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. రోడ్లపై నిరు నిలిచిపోవడంతో GHMC, హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు.
Next Story






