- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాకిస్థాన్ డ్రోన్లను తిప్పికొట్టిన ఇండియా!
కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాకిస్తాన్ కు ( Pakisthan ) చుక్కలు చూపిస్తోంది ఇండియన్ ఆర్మీ ( Indian Army). ఇలాంటిది

దిశ, వెబ్ డెస్క్: కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాకిస్తాన్ కు ( Pakisthan ) చుక్కలు చూపిస్తోంది ఇండియన్ ఆర్మీ ( Indian Army). ఇలాంటిది ముందే జరుగుతుందని ఊహించిన ఇండియన్ ఆర్మీ... మొదటి నుంచి అలర్ట్ గా ఉంది. వాస్తవానికి సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇండియా అలాగే పాకిస్తాన్ రెండు దేశాలు కాల్పులు ఆపేశాయి. అగ్రరాజ్యం అమెరికా ( america) మధ్యవర్తిత్వం వహించడంతో... కాల్పుల విరమణ జరిగింది.
అయితే ఇది జరిగిన గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ వక్రబుద్ధిని బయట పెట్టింది. సరిహద్దు ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లో ( Jammu kashmir) కవ్వింపు చర్యలకు పాల్పడింది పాకిస్తాన్. సరిహద్దు ప్రాంతంలో డ్రోన్లతో రెచ్చిపోయింది. అయితే ఈ డ్రోన్లు రాగానే వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ... వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది.
పాకిస్తాన్ ఆర్మీ ( Pak army) వదిలిన డ్రోన్లను చిత్తు చేసింది ఇండియా. వాటిని వరుసగా కూల్చేస్తోంది. దీంతో సరిహద్దు ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అటు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఇతర ప్రాంతాలలో పూర్తిగా బ్లాక్ అవుట్ అయింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బ్లాక్ ఔట్ కొనసాగుతుందని.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
- Tags
- Indian air defence
- ind vs pak
- Pakistani drones
- Operation Sindoor
- India-Pakistan conflict
- India-Pakistan conflict War
- Pahalgam terror attack
- Precision strikes
- Indian Armed Forces
- Cross-border terrorism
- Airstrikes
- Jaish-e-Mohammed
- Lashkar-e-Taiba
- Defence Ministry
- Prime Minister Narendra Modi
- Airspace closure
- Civilian casualties
- Retaliation
- Jammu and Kashmir
- Indus Water Treaty
- Anti-terror operation
- Military escalation






