ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే తమిళ, తెలుగు సినిమాలు ఇవే..

by Phanindra |

ఈ వారం విడుదలయ్యే తమిళ , తెలుగు సినిమాలు ఇవే..

ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే తమిళ, తెలుగు సినిమాలు ఇవే..
X

దిశ,వెబ్ డెస్క్: కరోనా తర్వాత నుంచి థియేట్రికల్ విడుదలలే కాకుండా, OTT సినిమాలకు కూడా మంచి డిమాండ్ వచ్చింది. ప్రతి వారం కొత్త సినిమాలు మనల్ని అలరిస్తూనే ఉంటాయి. ఈ వారం విడుదలయ్యే తమిళ , తెలుగు సినిమాలు ఇవే..

థియేటర్

'ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ' నేడు థియేటర్లో విడుదల కానుంది.

'పుష్కర' మూవీ నేడు థియేటర్లో విడుదల కానుంది.

'చీటర్' మూవీ నేడు థియేటర్లో విడుదల కానుంది.

'రుద్ర కోట' మూవీ నేడు థియేటర్లో విడుదల కానుంది.

'ది మూన్' మూవీ నేడు నేడు థియేటర్లో విడుదల కానుంది.

ఓటీటీ

'ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ' నేడు ఓటీటీలో స్ట్రీమ్ కానుంది.

'కాసిల్వేనియా: నాక్టర్న్' మూవీ సెప్టెంబర్ 28 న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'కస్తులేవని: ఎక్పుతుర్నే' మూవీ సెప్టెంబర్ 28 న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'తుమ్సే న హో పాయేగా' మూవీ సెప్టెంబర్ 29 న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

Next Story