- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > లోక్‌సభ ఎన్నికలు-2024 > Parliament Elections: కాంగ్రెస్ అగ్రనేతను ఓడించిన మాజీ స్టార్ క్రికెటర్
Parliament Elections: కాంగ్రెస్ అగ్రనేతను ఓడించిన మాజీ స్టార్ క్రికెటర్
by Gantepaka Srikanth |
పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. స్వల్ప ఆధిక్యంలో ఎన్డీఏ కొనసాగుతున్నప్పటికీ ఇండియా కూటమి సైతం ఫైట్ ఇస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. స్వల్ప ఆధిక్యంలో ఎన్డీఏ కొనసాగుతున్నప్పటికీ ఇండియా కూటమి సైతం ఫైట్ ఇస్తోంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 294, ఇండియా కూటమి 231 సీట్లలో లీడ్‌లో కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ ఓటమి పాలయ్యారు. బెంగాల్‌లోని బరంపుర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన భారీ తేడాతో ఓటమి చెందారు. అధిర్ రంజన్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ఘన విజయం సాధించారు. 42 స్థానాలు ఉన్న పశ్చిమబెంగాల్లో టీఎంసీ ఇప్పటికే 32 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. బీజేపీ 9, కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నది.
Next Story






