IPL 2025: టాస్ గెలిచిన ఆర్సీబీ

by Gantepaka Srikanth |

ఐపీఎల్‌(IPL)లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్(Punjab Kings), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Challengers Bengaluru) మధ్య మ్యాచ్ జరుగబోతోంది.

IPL 2025: టాస్ గెలిచిన ఆర్సీబీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌(IPL)లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్(Punjab Kings), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Challengers Bengaluru) మధ్య మ్యాచ్ జరుగబోతోంది. చండీగఢ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భాగంగా ఆర్సీబీ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో పంజాబ్ జట్టు ముందు బ్యాటింగ్ చేయబోతున్నది.

పంజాబ్ కింగ్స్ :

శ్రేయాస్ అయ్యర్ (కెప్టెప్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, విజయకుమార్ షెడ్జ్, విజయకుమార్ షెడ్జ్ దూబే, యశ్ ఠాకూర్, విష్ణు వినోద్, ఆరోన్ హార్డీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, కుల్దీప్ సేన్, హర్నూర్ సింగ్, ముషీర్ ఖాన్, పైలా అవినాష్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :

రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), ఫిలిప్ సాల్ట్, విరాట్‌ కోహ్లీ, లియామ్ లైవింగ్, కె. జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, యష్ దయాల్, దేవదత్ పడిక్కల్, రసిఖ్ దార్ సలామ్, మనోజ్ భాండాగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్, లుంగి ఎన్‌గిడి, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మోహిత్ రాథీ, స్వస్తిక్ చికారా, అభినందన్ సింగ్

Next Story