- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL: రాణించిన లక్నో.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
by Gantepaka Srikanth |
జైపూర్(Jaipur) వేదికగా రాజస్థాన్(Rajasthan Royals)తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో(Lucknow Super Giants) బ్యాటర్లు రాణించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: జైపూర్(Jaipur) వేదికగా రాజస్థాన్(Rajasthan Royals)తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో(Lucknow Super Giants) బ్యాటర్లు రాణించారు. టాస్ గెలిచి లక్నో బ్యాటింగ్ తీసుకోగా, ఒకరిద్దరు మినహా అందరూ విఫలం అయ్యారు. ఐడెన్ మార్కరమ్ (66), ఆయుష్ బదోని (50) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. చివరల్లో డెవిడ్ మిల్లర్(30) మెరుపులు మెరిపించారు. మిచెల్ (4), పూరన్ (11), కెప్టెన్ రిషబ్ పంత్ (3), డెవిడ్ మిల్లర్ (10) ఇలా అందరూ స్వల్ప స్కోరుకే పరిమితం అయ్యారు. మొత్తంగా 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయిన లక్నో 180 పరుగులు చేసింది. రాజస్థాన్ విజయం సాధించాలంటే 181 పరుగులు చేయాల్సి ఉంది. రాజస్థాన్ బౌలర్లలో హసరంగ మూడు వికెట్లు తీయగా, ఆర్చర్, సందీప్ శర్మ, దేశ్‌పాండే తలో వికెట్ తీశారు.
Next Story






