IPL 2025: గుజరాత్ టైటాన్స్ ఘన విజయం

by Gantepaka Srikanth |

ఈడెన్ గార్డెన్స్(Eden Gardens) వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌(Kolkata Knight Riders)తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టు ఘన విజయం సాధించింది.

IPL 2025: గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఈడెన్ గార్డెన్స్(Eden Gardens) వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌(Kolkata Knight Riders)తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టు ఘన విజయం సాధించింది. 39 పరుగులు తేడాతో గెలుపొందింది. 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 159 పరుగులకే పరిమితం అయింది. కెప్టెన్ రహానే (50), గుర్బాజ్ 1, నరైన్ 17, వెంకటేశ్ అయ్యర్ 14, రస్సెల్ 21, రమణ్‌దీప్ 1, రింకూ సింగ్ 17, రఘువంశీ 27 రన్స్ చేసినా ఫలితం లేకుండా పోయింది. గుజరాత్ బౌలర్లలో రషీద్, ప్రసిద్ధ్ చెరో రెండేసి వికెట్లు తీయగా, సిరాజ్, సుందర్, సాయి కిషోర్, ఇషాంత్‌లు తలో వికెట్ తీశారు.

Next Story