టాస్ గెలిచిన ఢిల్లీ.. రెండు జట్లలో ఇంపాక్ట్ ప్లేయర్లు ఎవరంటే?

by Gantepaka Srikanth |

ఐపీఎల్‌-18(IPL 2025)లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మధ్య మ్యాచ్ జరుగబోతోంది.

టాస్ గెలిచిన ఢిల్లీ.. రెండు జట్లలో ఇంపాక్ట్ ప్లేయర్లు ఎవరంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌-18(IPL 2025)లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మధ్య మ్యాచ్ జరుగబోతోంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి మైదానం(Atal Bihari Vajpayee Cricket Stadium) ఇందుకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో లక్నో జట్టు ముందుగా బ్యాటింగ్ చేయబోతున్నది.

Lucknow: ఐడెన్ మార్కరమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(వికెట్ కీపర్/కెప్టెన్), అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్

Delhi: అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్

లక్నో ఇంపాక్ట్ ప్లేయర్స్: ఆయుష్ బడోని, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్, మాథ్యూ బ్రీట్జ్కే, హిమ్మత్ సింగ్.

ఢిల్లీ ఇంపాక్ట్ ప్లేయర్స్: జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, సమీర్ రిజ్వి, డోనోవన్ ఫెర్రీరా, మాధవ్ తివారీ, త్రిపురాణ విజయ్.

Next Story