- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > సీఎస్కే కెప్టెన్‌గా ధోనీ తప్పుకోవడంపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
సీఎస్కే కెప్టెన్‌గా ధోనీ తప్పుకోవడంపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
by Harish |
చెన్నయ్ సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోనీ తప్పుకుని యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే.

X
దిశ, స్పోర్ట్స్ : చెన్నయ్ సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోనీ తప్పుకుని యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. దీనిపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జాతీయ మీడియాతో జాఫర్ మాట్లాడుతూ.. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించి రుతురాజ్ గైక్వాడ్‌కు బాధ్యతలు అప్పగిస్తే బాగుండేదని వ్యాఖ్యానించాడు. ‘ధోనీ జట్టులో ఉంటే ఏ కెప్టెన్‌కైనా సారథ్యం వహించడం కష్టమవుతుంది. గైక్వాడ్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. ధోనీ దాన్ని అంగీకరించొచ్చు. అంగీకరించకపోవచ్చు. ధోనీ పక్కన లేకపోతే గైక్వాడ్‌ను జట్టును సులభంగా నడిపించగలడు.’ అని జాఫర్ తెలిపాడు.
Next Story






