IPL 2023 Final: ధోని సూపర్‌ స్టంపింగ్‌.. డేంజరస్ గిల్ ఔట్..

by Vinod kumar |

IPL 2023 Final: ధోని సూపర్‌ స్టంపింగ్‌.. డేంజరస్ గిల్ ఔట్..
X

దిశ, వెబ్‌డెస్క్: చెన్నైతో జరుగుతోన్న ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ధోని సూపర్‌ఫాస్ట్‌ స్టంపింగ్‌కు గిల్‌ వెనుదిరగాల్సి వచ్చింది. 39 పరుగులు చేసిన గిల్‌ జడ్డూ బౌలింగ్‌లో షాట్‌ ఆడే ప్రయత్నంలో ముందుకు వచ్చాడు. అంతే ధోని సూపర్‌ఫాస్ట్‌గా బంతిని అందుకొని వికెట్లను గిరాటేయడంతో గిల్‌ స్టంపౌట్‌ అయ్యాడు. ప్రస్తుతం గుజరాత్‌ వికెట్‌ నష్టానికి 71 పరుగులు చేసింది.

Next Story