- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
IPL 2023: రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ.. గుజరాత్ టార్గెట్ ఇదే
by Vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా చెన్నై వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్స్‌లో.. రుతురాజ్ గైక్వాడ్ 60 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. డెవాన్ కాన్వే 40 పరుగులు చేయగా.. ఆఖర్లో జడేజా 16 బంతుల్లో 22, మొయిన్ అలీ 4 బంతుల్లో 9 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో షమీ, మోహిత్ శర్మ చెరో రెండు వికెట్లు తీయగా.. దర్శన్ నల్కండే, రషీద్ ఖాన్, నూర్ అహ్మ్‌ద్‌లు తలా ఒక వికెట్ పడగొట్టారు.
Innings break!
— IndianPremierLeague (@IPL) May 23, 2023
Chennai Super Kings post 172/7 in the first innings 👊🏻
Will Gujarat Titans chase this down and make it to the Final?
Scorecard ▶️ https://t.co/LRYaj7cLY9#TATAIPL | #Qualifier1 | #GTvCSK pic.twitter.com/OyjQsymWCn
Advertisement
Next Story