- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tragedy : భర్త మరణం జీర్ణించుకోలేక భార్య మృతి
by Sridhar Babu |
భర్త మరణం జీర్ణించుకోలేక భార్య మృతి చెందిన ఘటన తల్లాడ మండలంలోని బిల్లుపాడు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

X
దిశ, తల్లాడ : భర్త మరణం జీర్ణించుకోలేక భార్య మృతి చెందిన ఘటన తల్లాడ మండలంలోని బిల్లుపాడు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాలుగు రోజుల క్రితం సీనియర్ నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి అనారోగ్యంతో మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. జక్కంపూడి కృష్ణమూర్తి సతీమణి మాజీ గ్రామ సర్పంచ్ జక్కంపూడి ప్రేమలత (68) భర్త మరణం జీర్ణించుకోలేక బుధవారం తెల్లవారుజామున వారి ఇంటి వెనకాల పెరట్లో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయంతో బిల్లుపాడు గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్సై కొండలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- Tragedy
Next Story






