- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
thieves : లోన్ ఇస్తామంటూ ఇంటికి వచ్చి.. బంగారు గొలుసుతో పరారీ..
by Batti.Sumithra |
లోన్ ఇస్తామంటూ ఇంటికి వచ్చిన గుర్తుతెలియని దుండగుడు వృద్ధురాలి మెడలో నుంచి గొలుసు లాక్కెళ్ళిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

X
దిశ, మేడ్చల్ టౌన్ : లోన్ ఇస్తామంటూ ఇంటికి వచ్చిన గుర్తుతెలియని దుండగుడు వృద్ధురాలి మెడలో నుంచి గొలుసు లాక్కెళ్ళిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మేడ్చల్ మండలంలోని డబిల్ పూర్ గ్రామంలో చుక్కమ్మ అనే వృద్ధురాలు ఇంటికి గుర్తుతెలియని దుండగుడు ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో లోన్ ఇస్తామంటూ వచ్చాడు. ఇంట్లో ఎవరు లేని సమయం గమనించి వృద్ధురాలి మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసు లాక్కుని ద్విచక్ర వాహనం పై పారిపోయాడని బాధితురాలు మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు.
Next Story






