- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి..
by Batti.Sumithra |
ఒక యువకుడు అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

X
దిశ, ఉప్పల్ : ఒక యువకుడు అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఉప్పల్ రామంతపూర్ లోని ఓ బాయ్స్ హాస్టల్ లో ఉంటున్న దొంతు రాము అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గతంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో వార్డ్ బాయ్ గా పనిచేసిన దొంతు రాము, ప్రస్తుతం ఖాళీగా ఉంటూ జాబ్ సెర్చింగ్ లో ఉన్నట్లు హాస్టల్ మేనేజ్మెంట్ తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుడు స్వతహాగా బిల్డింగ్ నుంచి దూకాడా, ఎవరైనా బిల్డింగ్ నుంచి తోశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






