- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
by Disha Web Desk 23 |
X
దిశ,ఉప్పల్ : ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎస్సై మధుసూదన్ కథనం ప్రకారం ఉప్పల్ కూరగాయల మార్కెట్ సమీపంలో 21 వ తేది రాత్రి 7 గంటల సమయంలో అపస్మారక స్థితిలో కింద పడి ఉన్న వ్యక్తిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉప్పల్లో బ్లూ క్లాట్స్ డ్యూటీ నిర్వహిస్తున్న ఉపేందర్ సంఘటనా స్థలానికి చేరుకొని చూడగా 25 సంవత్సరాలు వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడని 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు.సంఘటనా స్థలానికి వచ్చి ట్రీట్మెంట్ కోసం వ్యక్తి ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై మధుసూదన్ తెలిపారు.
Next Story