- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
BREAKING: సూర్యాపేట జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య
by Anjali |

X
దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించారని మనస్తాపం చెందిన ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు సంజయ్ (26) నాగజ్యోతి (24) గా గుర్తించారు. ఆదివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలోని తుమ్మల పెన్‌పహాడ్‌లో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story