- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > old crime > BREAKING: ఏసీబీకి చిక్కిన నిజాంపేట టౌన్ ప్లానింగ్ అధికారి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత
BREAKING: ఏసీబీకి చిక్కిన నిజాంపేట టౌన్ ప్లానింగ్ అధికారి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత
by Kema Shiva Kumar |
లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు (ఏసీబీ)కి ఓ టౌన్ ప్లానింగ్ అధికారి రెడ్ హ్యాండెడ్‌గా అదపులోకి తీసుకున్న ఘటన హైదరాబాద్ నగర పరిధిలోని నిజాంపేటలో చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు (ఏసీబీ)కి ఓ టౌన్ ప్లానింగ్ అధికారి రెడ్ హ్యాండెడ్‌గా అదపులోకి తీసుకున్న ఘటన హైదరాబాద్ నగర పరిధిలోని నిజాంపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజాంపేట పట్టణంలో ఓ టీ పాయింట్ బోర్డును తొలగించకుండా ఉండేందుకు టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాసరావు షాపు యజమాని నుంచి రూ.1.50 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు శ్రీనివాసరావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా అతడి సహకరించిన మరో వ్యక్తిని కూడా వారు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఇద్దరినీ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.
Next Story






