- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీట మునిగిన కజిరంగా నేషనల్ పార్క్
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: అస్సాంను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పొటెత్తుతున్నాయి. దీంతో అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ మొత్తం నీటిలో మునిగిపోయింది. దీంతో వేలాది వన్యప్రాణుల మనుగడ కష్టతరంగా మారింది. ఈ వరదల కారణంగా పార్కులో 96 జంతువులు మృత్యువాత పడినట్లు అధికారులు వెల్లడించారు. అందులో 76జింకలు, 8ఖడ్గ మృగాలు, 3 అడవి దున్నలు, 7అడవి పందులు, 2ముళ్ల పందులు మృతిచెందాయి. ఇక వరదల బీభత్సానికి తోడు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: అస్సాంను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పొటెత్తుతున్నాయి. దీంతో అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ మొత్తం నీటిలో మునిగిపోయింది. దీంతో వేలాది వన్యప్రాణుల మనుగడ కష్టతరంగా మారింది. ఈ వరదల కారణంగా పార్కులో 96 జంతువులు మృత్యువాత పడినట్లు అధికారులు వెల్లడించారు. అందులో 76జింకలు, 8ఖడ్గ మృగాలు, 3 అడవి దున్నలు, 7అడవి పందులు, 2ముళ్ల పందులు మృతిచెందాయి. ఇక వరదల బీభత్సానికి తోడు పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో 100మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షా 30వేల హెక్టార్ల మేర పంటకు నష్టం వాటిల్లింది.
Next Story






