తెలంగాణలో కొత్తగా 922 కరోనా కేసులు

by Vadlamudi Anukaran |   (  Updated:2020-11-01 22:33:48  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో 922 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ఏడుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,40,970కి చేరుకున్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 1,348 మంది మరణించారు. ప్రస్తుతం 17,630 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,21,992 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.</p>

తెలంగాణలో కొత్తగా 922 కరోనా కేసులు
X

దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో 922 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ఏడుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,40,970కి చేరుకున్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 1,348 మంది మరణించారు. ప్రస్తుతం 17,630 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,21,992 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Next Story