- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖమ్మం జిల్లాలో కొత్తగా 81 కేసులు
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కొత్తగా 81 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం 327మందికి ఆర్‌టీఏ పరీక్షలు నిర్వహించగా 81 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు తెలిపారు. 120 మంది కరోనా నుంచి కోలుకుని జిల్లా ఆస్పత్రి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో 50 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. కోవిడ్ సెంటర్‌లో 30మంది రోగులు క్వారంటైన్‌లో కొనసాగుతున్నట్టుగా జిల్లా వైద్యాధికారులు తెలిపారు.</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కొత్తగా 81 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం 327మందికి ఆర్‌టీఏ పరీక్షలు నిర్వహించగా 81 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు తెలిపారు. 120 మంది కరోనా నుంచి కోలుకుని జిల్లా ఆస్పత్రి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో 50 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. కోవిడ్ సెంటర్‌లో 30మంది రోగులు క్వారంటైన్‌లో కొనసాగుతున్నట్టుగా జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
Next Story






