జర్మనీలో కాల్పుల కలకలం

by B.Srinivas |

<p>జర్మనీలో వరుస కాల్పుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఫ్రాంక్‌ఫర్ట్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనాయ్ ప్రాంతంలోని బార్‌లు లక్ష్యంగా దుండగులు కాల్పులు జరిపారు. మొదటి కాల్పుల ఘటన సిటీ మధ్యన ఉన్న మిడ్‌నైట్ బార్ వద్ద చోటుచేసుకుంది. దుండగుడు కారులో వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో కాల్పుల ఘటన అరేనా బార్ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.</p>

జర్మనీలో కాల్పుల కలకలం
X

జర్మనీలో వరుస కాల్పుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఫ్రాంక్‌ఫర్ట్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనాయ్ ప్రాంతంలోని బార్‌లు లక్ష్యంగా దుండగులు కాల్పులు జరిపారు. మొదటి కాల్పుల ఘటన సిటీ మధ్యన ఉన్న మిడ్‌నైట్ బార్ వద్ద చోటుచేసుకుంది. దుండగుడు కారులో వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో కాల్పుల ఘటన అరేనా బార్ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Next Story