- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కరోనా కల్లోలం.. 645 మంది మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకు తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,896 కొత్త కేసులు నమోదయ్యాయి. 8 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో 82,647 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 59,374 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 22,628 మంది బాధితులు కరోనాతో పోరాడుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 645 మంది కరోనాతో మృతిచెందారు. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్-338, రంగారెడ్డి-147, కరీంనగర్-121 కేసులు నమోదయ్యాయి.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకు తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,896 కొత్త కేసులు నమోదయ్యాయి. 8 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో 82,647 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 59,374 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 22,628 మంది బాధితులు కరోనాతో పోరాడుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 645 మంది కరోనాతో మృతిచెందారు. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్-338, రంగారెడ్డి-147, కరీంనగర్-121 కేసులు నమోదయ్యాయి.
Next Story






