ఉమ్మడి మహబూబ్ నగర్‌లో 62 కేసులు

by B.Srinivas |

<p>దిశ, మహబూబ్‌నగర్ :ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా విజృంభన కొనసాగుతుంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28 కేసులు నమోదైతే.. ఆదివారం ఒక్కరోజే పాజిటివ్ కేసుల సంఖ్య 62కు చేరింది. కొత్త జిల్లాల వారీగా చూసుకుంటే మహబూబ్ నగర్‌లో 17 కేసులు, నాగర్ కర్నూలు‌‌లో అత్యధికంగా 23,  వనపర్తిలో 15, జోగులాంబ గద్వాలలో 7 కేసులు నిర్దారణ అయ్యాయి.</p>

ఉమ్మడి మహబూబ్ నగర్‌లో 62 కేసులు
X

దిశ, మహబూబ్‌నగర్ :ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా విజృంభన కొనసాగుతుంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28 కేసులు నమోదైతే.. ఆదివారం ఒక్కరోజే పాజిటివ్ కేసుల సంఖ్య 62కు చేరింది. కొత్త జిల్లాల వారీగా చూసుకుంటే మహబూబ్ నగర్‌లో 17 కేసులు, నాగర్ కర్నూలు‌‌లో అత్యధికంగా 23, వనపర్తిలో 15, జోగులాంబ గద్వాలలో 7 కేసులు నిర్దారణ అయ్యాయి.

Next Story