- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
by Shamantha N |
<p>తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తుతున్న కారు అదుపుతప్పి మినివ్యాన్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటన తిరువూరులో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. Tags: road accident, tamilanadu, tirvuru, crime news</p>

X
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తుతున్న కారు అదుపుతప్పి మినివ్యాన్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటన తిరువూరులో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Tags: road accident, tamilanadu, tirvuru, crime news
Next Story






