- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారు-ఆటో ఢీ: ఆరుగురి మృతి
by Vemula.Srinu Prasad |
<p>ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ విద్యార్థులు బీచ్ నుంచి కారులో వస్తుండగా బకింగ్‌హాం కెనాల్ వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. శ్రీలత, మేడికొండ బ్రహ్మయ్య, శ్రీనివాసులు, గోవిందమ్మ, ప్రియాంక, దార్లసుబ్బులు మృతి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు […]</p>
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ విద్యార్థులు బీచ్ నుంచి కారులో వస్తుండగా బకింగ్‌హాం కెనాల్ వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. శ్రీలత, మేడికొండ బ్రహ్మయ్య, శ్రీనివాసులు, గోవిందమ్మ, ప్రియాంక, దార్లసుబ్బులు మృతి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Tags: road accident, prakasam district, ap news
Next Story






