కారు-లారీ ఢీ: ఆరుగురి మృతి

by Shyam |

<p>తమిళనాడులో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నామక్కల్‌ వద్ద జరిగిన ప్రమాదంలో కారును లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బీహార్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. tag;road accident, tamil nadu, crime news</p>

తమిళనాడులో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నామక్కల్‌ వద్ద జరిగిన ప్రమాదంలో కారును లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బీహార్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

tag;road accident, tamil nadu, crime news

Next Story