- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో తాజాగా 592 కేసులు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గత 24 గంటల్లో తాజాగా 592 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,81,414కి చేరింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 1,513 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,888 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,73,013 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 64,43,052 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గత 24 గంటల్లో తాజాగా 592 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,81,414కి చేరింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 1,513 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,888 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,73,013 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 64,43,052 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






