5.5కేజీల బరువుతో శిశువు జననం..

by Sridhar Babu |   (  Updated:2020-06-11 10:55:31  IST  )

<p>దిశ, ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. పురిటినొప్పులతో వచ్చిన గర్భిణీకి 5.5kgల బరువుతో కూడిన మగ శిశువు జన్మించాడు.వివరాల్లోకివెళితే.. వెంకటాపురానికి చెందిన సంధ్య అనే మహిళా రెండో కాన్పు కోసం పట్టణంలోని ఆస్పత్రికి ఉదయం వచ్చింది. సాయంకాలం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో వైద్యులు ఆపరేషన్ చేయగా మగబిడ్డ జన్మించాడు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఇక్కడ వింత [&hellip;]</p>

5.5కేజీల బరువుతో శిశువు జననం..
X

దిశ, ఖమ్మం :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. పురిటినొప్పులతో వచ్చిన గర్భిణీకి 5.5kgల బరువుతో కూడిన మగ శిశువు జన్మించాడు.వివరాల్లోకివెళితే.. వెంకటాపురానికి చెందిన సంధ్య అనే మహిళా రెండో కాన్పు కోసం పట్టణంలోని ఆస్పత్రికి ఉదయం వచ్చింది. సాయంకాలం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో వైద్యులు ఆపరేషన్ చేయగా మగబిడ్డ జన్మించాడు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఇక్కడ వింత ఏంటంటే 5.5కిలోల బరువుతో శిశువు జన్మించడం. గత కొన్నేండ్లుగా తాము ఎన్నో ఆపరేషన్లు చేశామని..కానీ, పుట్టుకతోనే ఇంత బరువుతో బాలుడు జన్మించడం ఫస్ట్ టైం చూస్తున్నామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Next Story